KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శనివారం అమావాస్య, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న తెలిపారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందన్నారు. శుక్రవారం 59 వాహనాల్లో 268 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. పత్తికి గరిష్ఠంగా రూ.8,620, కనిష్ఠంగా రూ.7,500 ధర పలికింది. కొనుగోళ్లను కార్యదర్శి మల్లేశం, పరిశి పర్యవేక్షించారు.
తెలంగాణ
మార్కెట్‌కు రెండు రోజులు సెలవు


