SRCL: ఎల్లారెడ్డిపేట (M) కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పదవుల్లో సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ పీసీసీకి వినతిపత్రాలు అందజేశారు. రాచర్ల బొప్పాపూర్ AMC ఛైర్మన్ పదవి ఓసీకి రిజర్వ్ కావడంతో సీనియర్ కార్యకర్తకు అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పద్మారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి'


