హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

NZB: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని మారుతీనగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘అనుభవాలను వినే అవకాశం.. నిజమైన గొంతుకల గుర్తింపు.. నిజమైన మార్పు’ అనే ఇతివృత్తంతో జరిగిన కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.