హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పదవి నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలి: MLA

JN: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ను పదవి నుంచి తరలించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో నేడు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు ప్రక్రియతో రాజకీయంగా లబ్ధి పొందింది బీజేపీనేనని, తెలంగాణలో ఓట్ల తొలగింపు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.