హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

MNCL: భీమారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి, ప్రధానోపాధ్యాయుడు వేణు, ఉపాధ్యాయులు స్వాతి, సంధ్య, బీఎల్‌ఓ పల్లవి, గ్రామస్తులు పాల్గొన్నారు.