BDK: బూర్గంపాడు మండలం సారపాకలో శుక్రవారం రూ.1.02 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. తొలుత శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మురుగునీటి సమస్యల పరిష్కారానికి పనులు ఉపయోగపడతాయని, నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
సారపాకలో రూ.1.02 కోట్లతో సైడ్ డ్రైన్ పనులు


