హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే పాయం

BDK: బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరులో శుక్రవారం తేజావత్ సోనా నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.