హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఫ్లన్ సెల్ ఏర్పాటు..దరఖాస్తుల ఆహ్వానం:DEO

BHPL: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా ఫ్లన్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు BHPL DEO లలిత తెలిపారు. లీడ్ ఫ్లన్ హెడ్‌మాస్టర్ పోస్టుకు అర్హులైన LFL హెడ్‌మాస్టర్లు, పీఎస్‌హెచ్‌ఎంల నుంచి, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, గణిత సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పోస్టులకు SGTల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు