KNR: చొప్పదండి మండల కేంద్రంలోని ఓ రైస్ డిపోలో ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బొల్లం జగదీష్ అనుమతి లేకుండా డిపో నిర్వహిస్తూ అక్రమంగా బియ్యం నిల్వ చేసినట్లు ఏసీపీ సతీష్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని చొప్పదండి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
రేషన్ బియ్యం పట్టివేత


