హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు..

HNK: సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. బతుకమ్మ వేడుకలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు.