హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏపీవోకు వ్య.కా.స నాయకుల వినతి

KMM: ఉపాధి హామీ పనికి కేంద్ర బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని వ్య.కా.స మండల నాయకులు షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తిరుమలాయపాలెం ఏపీవో కు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనిని ప్రారంభించాలని, రేషన్ షాపులో 14 రకాల వస్తువులు ఇవ్వాలని, ఉపాధి హామీ పనిలో చనిపోయిన వారికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలన్నారు.