ASF: బెజ్జూర్ మండలం, గేర్రగూడ ఎంపీపీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు ఎండీ షన ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా అలంకరించి పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు.
తెలంగాణ
VIDEO: ముందస్తు బతుకమ్మ వేడుకలు


