హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇసుక లారీ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

MLG: ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏటూరునాగారం ఏఎస్పీ ఆదేశాల మేరకు మంగపేటలో ఎస్ఐ. సూరి ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక లారీ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు.