SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ముఖేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భావితరాలకు పండుగ విశిష్టతను తెలియజేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: పాఠశాలలో బతుకమ్మ సంబరాలు


