ASF: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఎక్స్ప్రెస్ రైల్ ఆసుపత్రిని కలెక్టర్ హరిత శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న ఉచిత వైద్య సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
తెలంగాణ
రైల్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్


