MNCL: జన్నారం మండలం కవ్వాల్ ఎస్సీ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నెల 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో పాఠశాలలో ముందుగానే పండగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ముందస్తు బతుకమ్మ సంబరాలు


