హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో అంగన్‌వాడీ టీచర్‌కు బీజేపీ సన్మానం..!

KMM: ప్రధాని మోడీ సుపరిపాలనను పురస్కరించుకుని ఖమ్మం 37వ డివిజన్‌లో బీజేపీ 'అంగన్ మిలన్ సేవ' కార్యక్రమం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు దేవకి, నాయకులు వీరభద్రప్రసాద్, సాసనాల శ్రీరామ్, మహిళా మోర్చా శ్రేణులు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి టీచర్‌ను సన్మానించారు.