హైదరాబాద్: 28°C
తెలంగాణ

చే గువేరా పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి:SFI

MLG: ఏటూరునాగారం డివిజన్ కేంద్రంలో కళాశాల హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో చే గువేరా 59వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్, జిల్లా కార్యదర్శి రవి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. చే గువేరా పోరాట స్ఫూర్తితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.