NGKL: జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిజిటల్ యుగంలో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, 'ఆగండి, ఆలోచించండి, అడుగు వేయండి' సూత్రాన్ని పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్స్, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, క్రిప్టో స్కీమ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.
తెలంగాణ
సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ


