BHPL: చిట్యాల(M)లోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా బయటకు వెళ్లి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఆసుపత్రిలోని మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో సమస్య తలెత్తిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్లాంట్‌ను పునరుద్ధరించాలని రోగులు కొరారు.
తెలంగాణ
VIDEO: మూడు నెలలుగా తాగునీటి సమస్య..రోగులకు ఇక్కట్లు


