హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయల తోటలను సందర్శించిన శాస్త్రవేత్త

సుజాతనగర్ మండలంలోని చిట్టి రామవరంలో శుక్రవారం కూరగాయల తోటను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి. భరత్ సందర్శించారు. పంటల ఎదుగుదల, యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, నీటి నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.