ఈ నెల 13న ఏన్కూర్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎన్.వెంకట్రావు తెలిపారు. 18–35 ఏళ్ల వయసు కలిగి 8వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులు. వివిధ రంగాల్లో 45 రోజుల ఉచిత శిక్షణతో పాటు ప్రైవేట్ 50 ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఆసక్తిగల వారు ధ్రువపత్రాల జిరాక్స్‌లతో స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 13న జాబ్ మేళా..


