హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి'

SRCL: అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళవారం 10 నిమిషాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. కేంద్రాల్లో వసతుల మెరుగుదల, పోషకాహార పంపిణీ, బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆరేళ్లలోపు పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా నమోదు చేసి, వారి ఎదుగుదలకు అనుగుణంగా పోషకాహారం అందించాలని ఆదేశించారు.