హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెప్మా పథకాలపై కలెక్టర్ సమీక్ష..

ఖమ్మంలో శుక్రవారం కలెక్టర్ దివాకర టీ.ఎస్ మెప్మా పథకాలపై సమీక్షించారు. 1,420 సంఘాల రుణాల లక్ష్యంలో 726 సంఘాలకు రూ.10,771.35 లక్షలు అందించారు. రికవరీ వంద శాతం చేయాలన్నారు. 564 కొత్త సంఘాల లక్ష్యంలో 58 మాత్రమే ఏర్పాటయ్యాయని, మిగిలినవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.