హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 10న మండల జట్ల ఎంపిక

WNP: జిల్లా స్థాయి క్రీడా పోటీలకు పెద్దమందడి మండల జట్ల ఎంపిక అక్టోబర్ 10న ఉదయం 8:30 గంటలకు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో పాల్గొనేందుకు వయోపరిమితి లేకుండా అవకాశం కల్పించారు.