హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండకాడిపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BHNG: బండకాడిపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.