NRML: జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ వ్యాసపూర్ణిమ, వసంత పంచమి, దసరా, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వేదవతి సీత, అష్టతీర్థం వంటి ప్రదేశాలతో పాటు కదిలి పాపహరేశ్వర, అడెల్లి పోచమ్మ ఆలయాలు సందర్శించవచ్చు. కడెం ప్రాజెక్టు, నిర్మల్ చారిత్రక కోటలు, ప్రసిద్ధ కొయ్యబొమ్మలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
తెలంగాణ
జిల్లాలో పర్యాటకానికి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు


