MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవతో మల్లె చెరువు కట్ట రూ.80 లక్షలతో మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు పర్యవేక్షించారు. గత పాలకులు హామీలతో కాలయాపన చేశారని, కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు రాకపోకల కష్టాలు తీరుస్తూ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణ
రామాయంపేటలో వేగంగా అభివృద్ధి పనులు


