హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రేపు BRS ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పాలాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు అంబేద్కర్ సెంటర్ నుంచి మెడికల్ కాలేజీ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగనుంది. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు.