హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటకులకు ప్రకృతి సఫారీ సందడి

MNCL: జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో ప్రదేశాలున్నాయి. గూడెం గుట్టపై సత్యనారాయణ స్వామి ఆలయం, చెన్నూరులో అగస్తేశ్వరాలయం, శివ్వారం, ప్రాణహిత అభయారణ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని జన్నారం అడవుల్లో ఏడు సఫారీ వాహనాలు పర్యాటకులను 20 కి.మీ. మేర అడవిలోకి తీసుకెళ్తాయి. ఇంకెంటి మరి సెలవుల్లో చిల్ అవ్వండి.