NRPT: మక్తల్ టౌన్‌లో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్యదర్శి బ్యాటరీ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులైన్ పనుల్లో ఫిట్టర్ వర్కర్ నిర్లక్ష్యంతో 16వ వార్డు అన్నపల్లి వీధిలో పైపులైన్ పగిలిందని తెలిపారు. తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించి, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మక్తల్ తాగునీటి సమస్యపై బీజేపీ ఆగ్రహం


