GWDL: మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి కల్పించాలని యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. మానవపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవిలో లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సంపత్‌కుమార్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వాలి


