KMR: కామారెడ్డి జిల్లా ప్రజావాణిలో బిచ్కుంద మండలానికి చెందిన గండ మల్లా గంగాధర్ చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయనకు బ్యాటరీ వీల్‌చైర్ అందజేశారు. అర్హులకు అవసరమైన సహాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగుడికి బ్యాటరీ వీల్‌చైర్ అందజేత


