హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన

GDWL: గట్టు మండలం బల్గెర గ్రామంలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డీపీఓ శ్రీకాంత్, ఎంపీఓ సయ్యద్ బషీద్ శుక్రవారం పరిశీలించారు. సర్పంచ్ సాకి డేవిడ్, ఉపసర్పంచ్ బాసు గోపాల్ సమక్షంలో ఈ ధ్రువీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.