హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేగువేరా స్ఫూర్తితో ఉద్యమించాలి.

WGL: శివనగర్ తమ్మెర భవన్‌లో చేగువేరా 59వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్ మాట్లాడుతూ, సామ్రాజ్యవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన విప్లవ యోధుడు చేగువేరా స్ఫూర్తితో విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హరీష్, శివ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.