హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం: శ్రీకాంత్ రెడ్డి

ADB: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ TTDC హాల్‌లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.