హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేట ఆర్టీసీ డిపోలో టీఆర్పీ ప్రచారం.

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పెందెల సంపత్ పటేల్, ప్రధాన కార్యదర్శి తునికి సురేష్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి బూడిద ముఖేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కార్మికుల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని అన్నారు.