SRCL: జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చాటారు. HYDలోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించారు. దీంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఏ. రాందాస్ ఆమెను అభినందించారు.
తెలంగాణ
బ్యాడ్మింటన్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సత్తా


