హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ నూతన కమిటీ ఏర్పాటు

SDPT: హుస్నాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఏర్పాటు చేశారు. పట్టణ అధ్యక్షుడిగా పెరుక భాగ్యరెడ్డి, జనరల్ సెక్రటరీగా చిత్తారి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా ఇంద్రాల సారయ్య నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా భూక్యా లక్ష్మణ్ నాయక్, దకూరి భూపతిరెడ్డి, కూతటి విజయభాస్కర్, భోజ్జ హరీష్‌లను నియమించారు.