KMR: జుక్కల్ మండలం బస్వాపూర్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో ముందుగానే వేడుకలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. విద్యార్థినులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
తెలంగాణ
VIDEO: కస్తూర్బా గురుకులంలో బతుకమ్మ సంబరాలు


