MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని AIAWU వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్‌తో పాటు పలువురు పాల్గొని, విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ధర్నా


