హైదరాబాద్: 28°C
తెలంగాణ

PHCని సందర్శించిన MPDO

KMR: బీబీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మండల అభివృద్ధి అధికారి గంగాధర్ సందర్శించారు. PHC ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ డా. సంతోష్‌ను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఫార్మసీ, ఇన్ వార్డ్ గదులను పరిశీలించారు. ఆరోగ్య కార్యక్రమాల వివరాలపై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.