WGL: తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా, సురక్షితంగా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ఘాట్‌లను సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి: సీతక్క


