ADB: నార్నూర్ మండల కేంద్రం నుంచి ఉట్నూరులోని ఎక్స్ రోడ్డు వరకు డబుల్ తయారు రోడ్డు వెంటనే మంజూరు చేయాలనీ బీజేపీ మండలాధ్యక్షుడు రాథోడ్ భిక్కు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. మండలాభివృద్ధి, ప్రజల రవాణ కోసం ఈ రహదారి ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. కార్యక్రమంలో ప్రకాష్, రాజబాబు పాల్గొన్నారు.
తెలంగాణ
రోడ్డు కోసం బీజేపీ నిరసన


