హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణ రక్షణ సేన విస్తృత స్థాయి సమావేశం

HYD: బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత అధ్యక్షతన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 119 నియోజకవర్గాల బాధ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. వార్షిక కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై చేపట్టాల్సిన చర్యలపై కవిత దిశానిర్దేశం చేశారు.