ADB: నేరడిగొండ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కలీంను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
కరువు ప్రాంతంగా ప్రకటించాలి: BRS


