SRD: సిర్గాపూర్ మండలంలో బాహ్య మూల్యాంకనంలో భాగంగా శుక్రవారం 9వ తరగతి హిందీ (197), 6వ తరగతి సోషల్ (159) జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ఈ ప్రక్రియను సీఈలు అన్సారీ, గణపతి పరిశీలించారు. అనంతరం నైన్త్ ఇంగ్లీష్ మూల్యాంకనం చేపట్టారు. మార్కులను తక్షణమే ఆన్లైన్లో నమోదు చేయాలని MEO నాగారం శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మార్కులను తక్షణమే ఆన్లైన్లో నమోదు చేయాలి :ఎంఈఓ


