హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలి: కవిత

NZB: అణగారిన వర్గాలకు అధికారం కావాలన్న అంబేడ్కర్‌ ఆశయాలను ఆచరణలో చూపిన వ్యక్తి కాన్షీరాం అని టీఆర్‌ఎస్‌ చీఫ్‌, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాన్షీరాం వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. కాన్షీరాంకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్‌ చేశారు.