JGL: జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సమీక్షలో ఆదేశించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు హామీ ఇచ్చారు.
తెలంగాణ
మెడికల్ కాలేజీ పనులపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష


