హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మ పాటలకు నృత్యం చేసిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్‌లో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల విద్యార్థులు, మహిళలతో కలిసి ఆయన బతుకమ్మ పాటలకు నృత్యం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. వేడుకల్లో సాంస్కృతిక సంప్రదాయాలు అంబరాన్ని అంటాయి.